డిజిటల్ వ్యవసాయంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తం..పెట్టుబడి ఖర్చు, రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తం

డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను నంబర్ వన్ గా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ సంకల్పమన్నారు.