పాలతో స్నానం, కేక్ కటింగ్.. రూ.18 లక్షలు నగదు, 12 తులాల బంగారం ఇచ్చి విడాకులు తీసుకున్న వ్యక్తి వేడుక!

భార్యతో విడాకులు తీసుకున్నందుకు ఓ వ్యక్తి సంతోషంగా వేడుక చేసుకున్నాడు. తల్లి చేతుల మీదుగా పాలతో స్నానం చేసి.. సంప్రదాయ దుస్తులు వేసుకుని మరీ అందంగా ముస్తాబయ్యాడు. అంతటితో ఆగకుండా.. హ్యాపీ డివోర్స్ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశాడు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిన ఈ సమయంలోనూ భార్యకు 12 తులాల బంగార, రూ.18 లక్షల నగదు భరణంగా ఇచ్చాడు. అయినా తనకేమీ బాధ లేదని.. ఇప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.