ఆ విషయంలో ట్రంప్ ప్రయత్నానికి వ్యతిరేకంగా నిర్ణయం... రష్యా, పాకిస్తాన్, చైనా వైపు నిలిచిన భారత్...

అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఓ ప్రయత్నాన్ని భారత్ వ్యతిరేకించింది. తద్వారా ట్రంప్ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్న రష్యా, చైనా, పాకిస్తాన్‌ల సరసన చేరింది. అది కూడా తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన అంశం కావడం గమనార్హం., News News, Times Now Telugu