పంట వ్యర్థాలు కాల్చొద్దు..రైతులకు మంత్రి తుమ్మల సూచన
రైతులు పంట అవశేషాలను కాల్చే విధానాన్ని పూర్తిగా మానుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. భూసారం పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలని తెలిపారు.