‘ప్రపంచ కాలగణనకు అసలైన కేంద్రం ఇదే.. గ్రీన్‌విచ్ కాదు’.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్...

ప్రపంచ కాలగణనకు అసలైన కేంద్రం ఉజ్జయిన్ కాదని, గ్రీన్‌విచ్ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రైమ్ మెరిడియన్, కర్కాటక రేఖల ఖండన బిందువు ఉజ్జయిన్ సమీపంలో ఉన్నందున, ఆ నగరాన్నే కాల కేంద్రంగా పరిగణించాలని ఆయన కోరారు. ప్రాచీన కాలం నుంచి ఉజ్జయిన్‌ను మహాకాల్ నగరంగా పిలుస్తున్నారని, మహాకాల్‌ను కాలానికి అధిపతిగా పరిగణిస్తారని ఆయన తెలిపారు.