పసుపు తడిసినా కొనాల్సిందే.. తూకంలో కోతలు విధించవద్దు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
అకాల వర్షాల నేపథ్యంలో పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. బలమైన గాలులు, వర్షాల వల్ల తేమకు గురైన పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి