సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తమన్నా.. ఏడాది తర్వాత భర్తను పరిచయం చేసిన బ్యూటీ!

విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. లేటెస్ట్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నిజానికి ఆమె వివాహం ఏడాది క్రితమే జరిగింది.