పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై ఏపీ మొండిగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) హైడ్రాలజీ లెక్కల్లో తేలినా ఏపీ వినిపించుకోవడం లేదు.