అరుదైన వన్యప్రాణి అలుగు.. రూ.5 లక్షలకు బేరం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్టు
ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన వణ్యప్రాణి అలుగును అమ్మకానికి పెట్టిన వేటగాళ్లను అరెస్టు చేశారు అధికారులు. బుధవారం (అక్టోబర్ 08) అలుగును 5 లక్షల రూపాయలకు బేరం పెట్టిన వేటగాళ్లను
