ఈ రాత్రికి( అక్టోబర్ 7) ఆకాశంలో అద్భుతం : నారింజ రంగులో చంద్రుడు

ఎందుకో తెలియదు ... ప్రతి ఒక్కరికి చందమామతో ( చంద్రుడితో) ఓ విడదీయరాని అనుబంధం ఉంటుంది. రాత్రి సమయంలో అందంగా కనపడే చంద్రుడిని ఉండిపోతే భలే బాగుంటుంది కదా! ఈ రోజు అక్టోబర్​ 7 వ తేదీన చంద్రుడు.. సంపూర్ణ చంద్రునిగా నారింజ రంగులో కనిపించనున్నాడు.