భార్య, అత్తింటివాళ్లు వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్

రెండేళ్ల కిందట అతడు ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి భార్య ఉండటానికి ససేమిరా అనడంతో వేరు కాపురం పెట్టాడు. కానీ, ఆమె మాత్రం సంతృప్తి చెందలేదు. భర్త ఇంటిపని, వంటపని చేసినా.. ఆమె మాత్రం అతడిపైనే వేధింపుల కేసు పెట్టింది. దీనికి ఆమె తల్లిదండ్రులు, సోదరి మద్దతు ఇవ్వడంతో రెచ్చిపోయింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అతడు.. చివరకు ఆత్మహత్మకు పాల్పడ్డాయి. దీనికి ముందు సెల్ఫీ వీడియో తీసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది.