ముందు రూ.60 కోట్లు కట్టండి: శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాకు బాంబే హైకోర్టు షాక్

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు సంబంధించి రూ.60 కోట్ల మోసం కేసులో భారీ ఝలక్ తగిలింది. శ్రీలంకలో జరగబోయే ఓ యూట్యూబ్ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు విదేశాలకు వెళ్లాలని కోరుతూ శిల్పా శెట్టి వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు నిక్కచ్చిగా కొట్టివేసింది. కేసు విచారణను ఎదుర్కొంటున్న తరుణంలో ఆమె విదేశాలకు వెళ్లడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. మీరు విదేశాలకు వెళ్లే అనుమతి కోరే ముందు.. రూ.60 కోట్లు చెల్లించండి అంటూ న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.