మద్యం మత్తులో విద్యార్థులపై కామాటి దాడి ..జగిత్యాల ఎస్టీ హాస్టల్‌‌‌‌లో దారుణం

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌‌‌‌లో పని చేస్తున్న వంట మనిషి(కామాటి) శ్రీనివాస్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదాడు