తెలంగాణ ఉద్యమ కారులు లేకపోతే.. సీఎంలు, మంత్రులు అయ్యేవాళ్లా? : ఎమ్మెల్సీ విజయ శాంతి

‘తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో సీఎంలు, మంత్రులు, అధికారులు ఉండేవారా’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు.