Mohammed Shami: రిటైర్మెంట్ గురించి జర్నలిస్ట్ ప్రశ్న.. ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని షమీ రియాక్షన్

ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు మహమ్మద్ షమీ నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చాడు. నేను ఎప్పుడు అలసిపోతానో, ఆ రోజే ఆటకు వీడ్కోలు పలుకుతాను.. ప్రస్తుతానికి నాకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన లేదన్నారు.