ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరడానికి ఓ కండిషన్ పెట్టారు.. ఆ ఒక్క కారణంతో చేరలేదు: ఎమ్మెల్యే బొలిశెట్టి

Bolisetti Srinivas On Mudragada Padmanabham Condition: ముదగ్రడ పద్మనాభం 2024 ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరే అంశంపై జరిగిన పరిణామాలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ జనసేన పార్టీలో చేరేందుకు ఓ కండిషన్ పెట్టినట్లు బొలిశెట్టి చెప్పుకొచ్చారు. జనసేన పార్టీలో చేరడానికి కండిషన్ పెట్టిన వ్యక్తి.. వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇటీవల దాసరి రాము తనపై చేసిన వ్యాఖ్యలకు బొలిశెట్టి కౌంటరిచ్చారు.