మరోసారి మానవత్వం చాటుకున్న బాలకృష్ణ.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి భరోసా!

నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషిగా ఎందరో మన్ననలు పొందుతుంటారు. సినిమాల్లో అభిమానులను అలరిస్తూనే వీలైనప్పుడు పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. తాజాగా నట సింహం, హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.