చైత్ర శుద్ధ పౌర్ణమి, గురువారం హనుమాన్ చిన్న జయంతిని జరుపుకోనున్నారు. త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే ఈ రోజును హనుమాన్ వీరోచిత, విజయోత్సవ దినంగా, శ్రీరాముడు ఆంజనేయుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు.