రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పాదనల పరిశీలన ఆధారంగా ఫండ్స్ : క్రీడల శాఖ సహాయ మంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే
క్రీడలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఇందుకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే స్పష్టం చేశారు.