లారీల రాక ఎక్కడి వడ్లు అక్కడే.. కాంటాలైనా కొనుగోలు సెంటర్లోనే వడ్లు

కొనుగోలు సెంటర్లకు భారీగా వడ్లు వస్తుండగా కాంటాల్లో ఆలస్యం జరుగుతోంది. కాంటాలు పూర్తయినా లారీలు రావడం లేదు.