అదే జరిగితే నేను ఎన్నో నిజాలు బయటపెట్టాలి.. ఆ నిజాలు చాలామందికి నచ్చవు: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu Comments On His Autobiography: విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి.. ఉపరాష్ట్ర పదవి వరకు ఎదిగిన వెంకయ్య నాయుడు ఆత్మకథపై ఎన్నోసార్లు చర్చ జరిగింది. వెంకయ్య నాయుడు తాజాగా తన ఆత్మకథపై స్పందించారు. తాను ఆత్మకథ రాస్తే చాలా నిజాలు బయటపెట్టాల్సిన వస్తుందని.. అదే జరిగితే తాను రాసే నిజాలు చాలామందికి నచ్చకపోవచ్చు అన్నారు. అందుకే తాను రాయలేదని.. కానీ మాశర్మ పుస్తకం రాస్తానంటే ఒప్పుకున్నట్లు తెలిపారు.