అఫ్గన్- పాక్ ఘర్షణల్లో జోక్యం చేసుకోను.. షెహబాజ్; మునీర్‌లు గొప్ప వ్యక్తులు: ట్రంప్ ప్రశంసలు

అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇదు దేశాలూ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడులో తాలిబన్ సైనికులు, ఉగ్రవాదుల మొత్తం 274 మంది హతమైనట్టు పాక్‌ ప్రకటించగా.. తాము 55 మంది పాక్‌ సైనికులను అంతం చేశామని అఫ్గన్‌ పేర్కొంది. రెండు ఇస్లామిక దేశాల మధ్య ఘర్షణలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇందులో తాము జోక్యం చేసుకోనని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో పాక్ ప్రధాని, ఆర్మీ చీప్‌లపై ఆయన ప్రశంసలు కురిపించారు.