అమ్మో పులి.. కుమ్రంభీం జిల్లాలో దూడను చంపేసి కెమెరాకు చిక్కింది.. ఆ గ్రామాల ప్రజలు జాగ్రత్త
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపింది. బుధవారం (అక్టోబర్ 08) ఆవు దూడపై పంజా విసరడంతో దూడ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అటవీ పరిసర ప్రంతాల ప్రజలు
