పార్టీ నేతల్లో విభేదాలపై బీజేపీ ద్విసభ్య కమిటీ.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు నిర్ణయం

వికారాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు.. ద్విసభ్య కమిటీని నియమించారు.