అశోక్ ఆర్టీసీ డ్రైవర్ కాదు..అద్దె బస్సు డ్రైవర్ : మంత్రి పొన్నం

జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రవాణా మంత్రి  పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.