ఆంథ్రోపిక్ మరో సంచలనం.. ఒక్క పోస్ట్‌తో వందల కోట్ల రూపాయలు ఆవిరి..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. ఆమెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పటికే ఐటీ సంస్థలకు చుక్కలు చూపించింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది.