ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఏకంగా 99.10% పాస్! ఫెయిలైన వారికి మరో ఛాన్స్

TOSS Opportunity for Failed SSC Students: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. సప్లిమెంటరీ తర్వాత కూడా ఫెయిల్ అయిన విద్యార్థులకు TOSS ద్వారా మరోసారి పరీక్షలు నిర్వహించి పై చదువులకు అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. మార్చి, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కలుపుకొని మొత్తం ఉత్తీర్ణత శాతం 99.10కు చేరింది..