ఉపాధి హామీ ఉద్యోగులకు ‘పే స్కేల్’ అమలు చేయాలి.. మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర ఉపాధి హామీ ఉద్యోగుల చిరకాల కోరికైన పే స్కేల్‌ను వర్తింపజేయాలని కోరుతూ మంగళవారం ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ నాయకులు సచివాలయంలో మంత్రి సీతక్కను