‘ఇందిరమ్మ బీమా’కు ఇంటింటి సర్వే!

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవితం బీమా’ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.