చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్.. ఘట్ కేసర్ ఎదులాబాద్ చెరువు నుంచి వస్తుండగా ఘటన

బైక్అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరుకు చెందిన డొప్ప క్రాంతికుమార్ (20), లక్కారానికి చెందిన కట్ల ఆడమ్ (21)శనివారం ఘట్కేసర్పరిధిలోని పిలాయిపల్లిలో జరిగిన తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.