మేడ్చల్‌ లో ఉగ్ర లింక్ కలకలం..పాకిస్తాన్ ఐఎస్‌ఐతో టచ్‌లో ఉన్న జావెద్ ఖాన్ అరెస్ట్

మేడ్చల్ జిల్లాలో ఉగ్రలింకుతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లు, ఉగ్రవాద ముఠాతో సంబంధాలున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు ఉలికిపడ్డాయి.