వంద తులాల బంగారం దొంగలు దొరికిన్రు... ఇటీవల మెదక్ జిల్లా చీలపల్లిలో ఐదు ఇండ్లలో చోరీ

మెదక్, వెలుగు: పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్టు చేసి సుమారు రూ.1.35 కోట్ల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు