ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొనుగోళ్ల ప్రక్రియపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మే 24, 2026
0