డేటింగ్ యాప్‌లో పరిచయం..రూ.1.47 లక్షల మోసం
ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో ఓ మహిళను కేటుగాడు మోసం చేశాడు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. సుఖ్‌దేవ్ నగర్‌కు చెందిన ఆర్తి (39) అనే మహిళ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్‌గా పనిచేస్తోంది.