బార్లు, పబ్బుల్లో కల్లు అమ్మాలి: ఎక్స్ పీరియం పార్క్ ఫౌండర్ రామ్దేవ్ రావు
చేవెళ్ల, వెలుగు: కల్లును రాష్ట్ర పానీయంగా ప్రకటించాలని.. బార్లు, పబ్బులు, స్టార్ హోటళ్లలో విక్రయాలకు అనుమతించాలని ఎక్స్‌పీరియం పార్క్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ రామడుగు రామ్ దేవ్