శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాలు అమలుచేయాలి

ప్రభుత్వం సవరించిన వేతనాలను పునఃపరిశీలన చేసి శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనం నిర్ణయించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం యూనియన్‌ ఆఫీస్‌లో జరిగింది. ఈసందర్భంగా ఐ కృష్ణ మాట్లాడారు.