నేరాల నియంత్రణ కు ప్రజలు సహకరించాలని, ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్ అని డీసీపీ రాం రెడ్డినాయక్ అన్నారు. గోదావ రిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరి ధిలో తిలక్‌నగర్‌లో నేర నియంత్రణ, ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం రాత్రి వన్‌టౌన్ సీఐ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వ హించారు.