ఎన్టీఆర్ 'డ్రాగన్' లోకి బాలీవుడ్ బ్యూటీ.. అలియా భట్ ఎంట్రీతో మారుతున్న లెక్కలు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్ ' ( Dragon ) . ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీలో తారక్ సరసన అలియా భట్ పేరు గట్టిగా వినిపిస్తోంది.