ఏపీలో ఖైదీలకు ఏఐ సహా ఐటీ కోర్సుల్లో శిక్షణ.. పాఠాలు చెప్పేది కూడా ఖైదీనే.. ఆయనో ప్రొఫెసర్, ఐఐటీలో చదివారు

Visakhapatnam Prison IT Skill Programme: ఏపీలో ఖైదీలకు ఐటీ పాఠాలు చెబుతున్నారు.. తొలిసారిగా విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో ఈ నూతన ఆలోచన చేశారు. ఖైదీలకు ఐటీ నైపుణ్యంపై శిక్షణ ఇస్తున్నారు. విడుదలయ్యాక గౌరవప్రదమైన జీవితమే లక్ష్యంంగా ఆఫీస్‌ అసిస్టెంట్‌ కోర్సులో శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం 35 ఏళ్లలోపు రిమాండ్‌ ఖైదీల ఎంపిక చేసి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. వీరికి పాఠాలు చెప్పేది కూడా ఐఐటీలో చదివిన ఓ ప్రొఫెసర్.