ఏపీ అసెంబ్లీలో నేడు రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఉభయ సభల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, వివిధ శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరపనుంది.