ఐఎస్ఐ ఆధ్వర్యంలో కొత్త ఉగ్ర కూటమి..! కాశ్మీర్లో మళ్లీ అలజడి రేపేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందా?

పాకిస్థాన్‌కు ఉగ్రవాదమే శ్వాస. ఉగ్రవాదాన్నే దేశ విధానంగా వ్యవహరిస్తోంది పాక్. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉగ్రమూలను కూడగట్టి కొత్త కూటమి ఏర్పాటు చేసింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ ఉగ్ర కూటమితో పాక్ వ్యతిరేక శక్తులపై దాడులు చేయడానికి ప్రాణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కాశ్మీర్లో కూడా అలజడులు సృష్టించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ తతంగాన్నంతా పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. నిధులు సమకూరుస్తోందని తెలుస్తోంది.