ఒడిశా తీరంలో క్షేమంగా ఏపీ మత్స్యకారులు

సముద్రంలో ఇంజిన్ లోపంతో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా తీరానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నారని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.