ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇంటిపై బాంబు దాడి

ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్‌మాన్ ఇంటిపై ఓ దుండగుడు బాంబు విసిరాడు.