కేటీఆర్ పగటి కలలు కంటున్నారు : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్లు, గెలిచినట్లు కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.