'కరాచీలో ఉగ్రదాడి భారత్ పనే'.. పాకిస్థాన్‌ ఆరోపణలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్!

కరాచీలోని పాకిస్థాన్ రేంజర్స్ ప్రావిన్షియల్ కార్యాలయంపై జరిగిన ఘటన భారత్ పనేనంటూ పాకిస్థాన్ వ్యాఖ్యలు చేసింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ దాడికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమంటూ పాకిస్థాన్ ఆర్మీ హెచ్చరిస్తోంది. ఈ దాడిలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ముగ్గురు భధ్రతా సిబ్బంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఉగ్రవాదులు కూడా ముగ్గురు మరణించగా, మరొకర్ని ప్రాణాలతో పట్టుకున్నారు. పట్టుబడిన ఉగ్రవాది అప్ఘనిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.