కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘సికాడా’

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది..! ‘సికాడా’ (బీఏ.3.2) అనే కొత్త వేరియంట్‌ రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తోంది.