గోదావరి కరకట్టల పరిశీలన.. పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ముప్పు తీవ్రత

భద్రాచలం, వెలుగు : పోలవరం బ్యాక్​వాటర్​కారణంగా భద్రాచలం పట్టణానికి కలిగే ముప్పు తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర జలశక్తి సంఘం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్​నిపుణుల కమిటీ గురువారం భద్రాచలంలో పర్యటించింది.