చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని రోజులకు సరిపడ ముడి చమురు ఉందంటే..?

గల్ఫ్‌ దేశాల్లో యుద్దం కారణంగా భారత్‌లో పెట్రో ఉత్పత్తుల సంక్షోభంపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. చమురు, గ్యాస్‌ నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్‌ దగ్గర ప్రస్తుతం 100 మ మిలియన్‌ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి.ప్రత్యామ్నాయాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది.