టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. నటుడు శివాజీ రాజా తండ్రి మృతి.

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తండ్రి జి. రామరాజు ( 85 ) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు..ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు ( మార్చి 3న ) హైదరాబాద్ మధురానగర్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.