Elnaaz Norouzi: ఇరాన్‌ వెళ్తే నన్ను చంపేస్తారు.. నటి ఎల్నాజ్ నొరోజీ సంచలన వ్యాఖ్యలు..!

'సాక్రెడ్ గేమ్స్' వెబ్ సిరీస్ తో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న నటి ఎల్నాజ్ నొరోజీ. ఇరాన్ దేశానికి చెందిన ఈ బ్యూటీ పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. ముఖ్యంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం , ఇరాన్- పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.